బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ముంబై నగారానికి చేరుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆమె ప్రత్యక్షమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతో సింపుల్ అండ్ స్టైలిష్ డ్రెస్సింగ్తో కనిపించిన కరీనా కపూర్, అక్కడ ఉన్న పాపరాట్జీలు మరియు అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. #KareenaKapoor #bollywood #tollywood
Source link
