Gold News: బంగారం ధరలు మరోసారి అతి భారీగా పడిపోతాయా? రాబోయే 15 రోజుల్లో ఏం జరగబోతోంది? |

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచాయి. అయితే నవంబర్‌లో పరిస్థితి పూర్తిగా మారింది. నెల మొదటి ట్రేడింగ్ రోజున డిసెంబర్ 4 గడువు ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,40,186గా ఉండగా, ఆ తర్వాత రూ.1,26,021 స్థాయికి పడిపోయింది. గతంలో నమోదైన గరిష్ట ధరతో పోలిస్తే ఈ పతనం చాలా ఎక్కువగా ఉంది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచాయి. అయితే నవంబర్‌లో పరిస్థితి పూర్తిగా మారింది. నెల మొదటి ట్రేడింగ్ రోజున డిసెంబర్ 4 గడువు ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,40,186గా ఉండగా, ఆ తర్వాత రూ.1,26,021 స్థాయికి పడిపోయింది. గతంలో నమోదైన గరిష్ట ధరతో పోలిస్తే ఈ పతనం చాలా ఎక్కువగా ఉంది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచాయి. అయితే నవంబర్‌లో పరిస్థితి పూర్తిగా మారింది. నెల మొదటి ట్రేడింగ్ రోజున డిసెంబర్ 4 గడువు ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,40,186గా ఉండగా, ఆ తర్వాత రూ.1,26,021 స్థాయికి పడిపోయింది. గతంలో నమోదైన గరిష్ట ధరతో పోలిస్తే ఈ పతనం చాలా ఎక్కువగా ఉంది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 7:00 am Digital Edition : Prabhanews