వర్షాకాలం తర్వాత ఇళ్ల పైకప్పులు, బాల్కనీలు, గోడలు, కుండీలపై పేరుకున్న పాచిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. తక్కువ ధరలో లభించే చున్నం పొడిని ఉపయోగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాచిని తొలగించే విధానం తెలుసుకోండి.
Source link
దీపావళి క్లీనింగ్ చేస్తున్నారా? ఇంటి బాల్కనీ, గోడలపై పట్టిన పాచిని ఇలా ఈజీగా క్లీన్ చేయండి!
