ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఓం ఛాప్టర్-1’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సాయి పల్లవి IPS అధికారిగా కనిపించనుంది. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన పాత్రలకు ఇది చాలా డిఫరెంట్‌గా ఉండనున్నట్లు గ్లింప్స్‌తో క్లారిటీ వచ్చింది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాత్రం సాయి పల్లవి కుమ్మేసింది.
Source link
Om Movie: 'ఓం' మూవీ నుంచి సాయి పల్లవి గ్లింప్స్ రిలీజ్.. చింపేసిందిగా!
