డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ ఆహారంలో కూరగాయలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లను సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. పండ్ల రసానికి బదులుగా పరిమితంగా సంపూర్ణ పండ్లు తీసుకోవడం, ఆహార పరిమాణంపై శ్రద్ధ పెట్టడం అవసరమని చెబుతున్నారు.
Source link
Diabetes: షుగర్ పేషెంట్లు రోజు ఏం తినాలి? ఏం తినకూడదు? రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే డైట్ ప్లాన్ ఇదే!
