AP and Telangana Weather Forecast Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు జులై నెలలో వర్షాలపై ఆశలు వదులుకోవడం మంచిదే. ఎందుకంటే.. బావి తుపాను పుట్టింది. అది మామూలుగా లేదు. అత్యంత భీకరంగా ఉంది. మరి దాని వల్ల మనకు వచ్చే సమస్యేంటో తెలుసుకుందాం.
Source link
Cyclone Bavi Weather: ప్రళయ భీకరంగా బావి అతి తీవ్ర తుపాను.. పొంచివున్న ఎల్ నినో సమస్య!
