ఇంట్లో పెరుగు తయారు చేసినప్పుడు అది దుకాణాల్లో లభించే పెరుగులా గట్టిగా, క్రీమీగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పెరుగు మెత్తగా మారడంతో పాటు నీరు కూడా విడిపోతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే గట్టిగా, క్రీమీగా పెరుగు తయారు చేసుకోవచ్చు.
Source link
Curd: ఇంట్లో పెరుగు నీళ్లలా అవుతుందా?.. పాలలో ఈ ఒక్కటి కలిపితే క్రీములా గట్టిగా పెరుగుతుంది!
