ప్రభన్యూస్

Anant Ambani : లాల్బాగ్చా రాజా నిమజ్జనంలో అనంత్ అంబానీ!

ముంబైలో అత్యంత వైభవంగా జరుగుతున్న లాల్బాగ్చా రాజా గణేష్ నిమజ్జనోత్సవంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంత చతుర్దశి సందర్భంగా ప్రారంభమైన ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులతో కలిసి అనంత్ అంబానీ గణపతి బప్పాకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 September 2026, 8:31 pm Digital Edition : Prabhanews