ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. వీర్ మాధో సింగ్ భండారీ ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ (UTU) పరిధిలో జరిగిన పరీక్షల్లో పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలతో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు యూనివర్సిటీ వెలుపల భారీ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం, వర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Source link
