Dimple Hayathi: ‘నారాయణమ్మ’ పాటలో డింపుల్ హయాతి.. త్రివిక్రమ్‌ను ‘గురూజీ’ అని ఎందుకు అంటారో తెలిసిందంటూ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 27, 2026 9:55 PM IST విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం AK47’. వెంకటేశ్ తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. News18 విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం AK47’. వెంకటేశ్ తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ…
