ప్రభన్యూస్

Tollywood: ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరోయిన్.. ఏకంగా రూ.150 కోట్ల సినిమాతో సంచలనం!

ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొందరికి ఎన్ని సినిమాలు చేసినా ఇక్కడ పెద్దగా గుర్తింపు ఉండదు. అదే కొందరికి ఒకటి, రెండు సినిమాలతోనే తిరుగులేని గుర్తింపు వస్తుంది. Source link

Read Full News

Ranabali Movie: 'రణబాలి' నుంచి క్రేజీ అప్‌డేట్.. నాలుగు ఎపిసోడ్లతో రాబోతున్న డాక్యుమెంట్ సిరీస్!

దసరా సెలవుల్లో రిలీజ్ కాబోతున్న రణబాలి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ మూవీపై అంతకంతకూ అంచనాల పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా వెనక జరిగిన ఆసక్తికర విశేషాలను నాలుగు ఎపిసోడ్ల డాక్యూమెంట్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ సోమవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది….

Read Full News

Irumudi Movie: ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తున్న ఇరుముడి సినిమా.. ఏకంగా 11 దేశాల్లో ట్రెండింగ్‌.. ఇదెక్కడి మాస్‌రా మామ!

థియేటర్‌లో రిలీజైన ఊచకోత సృష్టించిన ఇరుముడి సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతన్న ఈ సినిమా నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో గ్లోబల్లీ మూడో స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. Source link

Read Full News

The Paradise Movie: టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన నాని.. దసరా రికార్డును మూడు రోజుల్లోనే లేపేశాడు.. ఇది మాములు ఊచకోత కాదు!

బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తో నెగెటీవ్ టాక్ తెచ్చుకున్న ‘ది ప్యారడైజ్’ సినిమా గురువారం నుంచి పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. నిజానికి చాలా మందికి ఫస్ట్ హాఫ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే సెకండాఫ్‌పై మాత్రం కంప్లైంట్స్ వచ్చాయి. Source link

Read Full News

Srikanth Odela | మోహన్ బాబుతో పనిచేయడం కష్టం అన్నారు కానీ..!

‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కోసం నాని అందించిన సహకారాన్ని, మోహన్ బాబు నటనను మరియు చిత్రబృందం పడిన కష్టాన్ని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.#SrikanthOdela #mohanbabu #Nani Source link

Read Full News

Mohan Babu | ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు.. మోహన్ బాబు సంచలనం

‘ది ప్యారడైజ్’ సినిమా మీడియా ములాఖత్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం తనతో ఎన్నో రీటేక్స్ తీయించారని, ఆయన పరిశ్రమలో నంబర్ వన్ డైరెక్టర్ అవుతారని కొనియాడారు. #MohanBabu #Nani #TheParadise Source link

Read Full News

Mohan Babu | 500పైగా చిత్రాలు.. ఇలాంటి పాత్ర చేయలేదు: మోహన్ బాబు

‘ది ప్యారడైజ్’ సినిమా మీడియా ములాఖత్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ‘శికంజా మాలిక్’ పాత్ర అత్యంత భయంకరమైనది మరియు ప్రమాదకరమైనదని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం తనతో ఎన్నో రీటేక్స్ తీయించారని, ఆయన పరిశ్రమలో నంబర్ వన్ డైరెక్టర్ అవుతారని కొనియాడారు. #MohanBabu #Nani #TheParadise Source link

Read Full News

Bigg Boss 10 telugu: నువ్వేం కంటెస్టెంట్‌రా బాబూ.. బిగ్ బాస్ చరిత్రలోనే నీలాంటోడ్ని చూడలేదు.. నీకో దండంరా దూత! |

మూడో వారం ఎలిమినేషన్‌ కోసం త్రిగుణ్‌, సుధీర్ రెడ్డి, అమన్‌, చరణ్‌, వంశీ, షాలిని, వర్షిణి, సింగర్ ఝాన్సీ నామినేషన్స్‌లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ టాప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు వారాల్లో బాటమ్‌లో కనిపించిన సుధీర్ రెడ్డి ఈసారి పుంజుకుని టాప్ 2లోకి వచ్చాడు. అమన్‌, చరణ్‌, షాలిని కూడా టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వంశీ, వర్షిణి, ఝాన్సీ బాటమ్‌లో ఉన్నట్లు ఓటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అధికారిక…

Read Full News

Mohan Babu | నాని.. ఐ లవ్ యు.. మోహన్ బాబు ప్రశంసలు

‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్లో నేచురల్ స్టార్ నాని అంకితభావం మరియు నటనపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో నాని పడిన కష్టం మాటల్లో చెప్పలేనిదని, సినిమాలో ఆయన వేసుకున్న హెయిర్ గెటప్ను క్యారీ చేయడం అంత ఆషామాషీ విషయం కాదని కొనియాడారు. నాని ఒక ‘ఫినామినల్ యాక్టర్’ అని, ఆయనను తాను ఎంతగానో గౌరవిస్తానని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.#MohanBabu #Nani #TheParadise Source link

Read Full News

Mohan Babu | మోహన్బాబు మంచి మనసు.. విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్

‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ వేడుకలో ఒక దివంగత రచయిత కుమారుడి పరిస్థితి తెలుసుకున్న మోహన్ బాబు, ఆ యువకుడికి తన మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో ఎం.ఫార్మసీ (M.Pharmacy) పూర్తి ఉచిత విద్య మరియు హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని వేదికపైనే ప్రకటించారు.#mohanbabu #nani #tollywood Source link

Read Full News