Sara Ali Khan | 'ఉడ్తా తీర్' ప్రమోషన్స్ లో సారా అలీ ఖాన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన రాబోయే చిత్రం ‘ఉడ్తా తీర్’ (Udta Teer) ప్రమోషన్లలో భాగంగా అనిల్ కపూర్ షో ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్ కోసం ముంబైలోని సెట్స్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కెమెరాలకు స్టైలిష్ పోజులిస్తూ సారా ఆకట్టుకున్నారు. #SaraAliKhan #bollywood #tollywood Source link
