ప్రభన్యూస్

Dimple Hayathi Comments : త్రివిక్రమ్ గారి కోసమే ఈ సాంగ్ చేశాను

సినీ నటి డింపుల్ హయాతి (Dimple Hayathi) సాంగ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కోసమే ప్రత్యేకంగా ఈ పాట చేశానని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తన డ్యాన్స్, పాట విశేషాలను మరియు త్రివిక్రమ్ గారితో ఉన్న అనుబంధాన్ని వేదికపై అందరితో పంచుకున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 September 2026, 9:36 pm Digital Edition : Prabhanews