Spirit Movie: చెమటలు పట్టించే ఎంట్రీ సీన్.. 'అర్జున్ రెడ్డి' ఇంటర్వెల్‌కు మించి.. వామ్మో సందీప్ అన్న ప్రభాస్ ఎంట్రీని అలా ప్లాన్ చేశాడా?
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా ఫ్యాన్స్ ఆశలన్నీ ‘స్పిరిట్’ సినిమాపైనే. మాములుగానే సందీప్ రెడ్డి సినిమాలు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్‌తో సినిమా అనే సరికి యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఈ సినిమా కోసం తెగ వేయిట్ చేస్తున్నారు. Source link
