మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కల్ట్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ ఇచ్చిన మాస్ ఎంట్రీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈవెంట్‌కు విశ్వక్ సేన్ రాగానే ఫ్యాన్స్ చేసిన హంగామా, రచ్చ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Source link
