Brahmamudi Serial: ఇందుకి ఛాలెంజ్ విసిరిన శశి.. లక్కీకి సపోర్ట్ చేసిన రేఖ! |
Brahmamudi serial Weekly Review: స్టార్ మా ఛానల్‌లో విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ఈ వారం ఉత్కంఠభరితమైన డ్రామా, సంచలన మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ఆగష్టు 10 నుండి ఆగష్టు 15 వరకు ప్రసారమైన ఎపిసోడ్లలో కథ ఊహించని మలుపులు తిరిగింది. మోసగాడు శశి వలలో చిక్కుకున్న ఐశ్వర్యను ఇందు, నందులు చాకచక్యంగా కాపాడటం.. దానికి ప్రతీకారంగా శశి నేరుగా ఇందుకే సవాల్ విసరడం ఈ వారానికి ప్రధాన హైలైట్‌గా నిలిచింది. మరోవైపు లక్కీని…
