Telugu Heroine: కుర్రాళ్లకు ఆగమాగం చేసిన ఆరుగురు పతివ్రతలు ఆంటీ గుర్తుందా? ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తోందంటే..
వెండితెరపై అలరించి, కవ్వించి, కుర్రాళ్లను ఉర్రూతలూగించిన భామలను ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఆ లిస్టులోనే ఉంటుంది ఆరుగురు పతివ్రతలు బ్యూటీ అమృత. ఇప్పుడీ సినిమా రీ- రిలీజ్ కానుందని తెలుస్తుండటంతో అంతా ఆమె వేట మొదలు పెట్టారు. Source link
