‘తెల్లకాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్రవంతి తన స్పీచ్తో ఆకట్టుకున్నారు. హర్ష్ రోషన్, నక్షత్ర, రమేష్ బండ్రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన పూర్తి స్పీచ్ను ఈ వీడియోలో చూడండి.
Source link
