ప్రభన్యూస్

Prabhas: ప్రభాస్‌కి ఇష్టమైన పాట ఏంటో తెలుసా.. ఆ స్టార్ హీరో సాంగ్ ప్రతిరోజూ కచ్చితంగా వింటాడట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రంలోని “చెలోరే చెలోరే” పాటకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంతటి అభిమాని అనే ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పాట సాహిత్యం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, స్నేహితులను ఇంటికి పిలిచి మరీ లిరిక్స్ గురించి చర్చించేవారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. Source link

Read Full News

Aamir Khan Wedding: మూడో పెళ్లితో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన ఆమిర్ ఖాన్.. గౌరీ స్ప్రాట్‌తో పెళ్లి ఫోటో వైరల్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 05, 2026 3:20 PM IST బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ముంబైలోని తన నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రత్యేక వివాహ చట్టం కింద జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన తొలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. News18 బాలీవుడ్ స్టార్ హీరో, ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో…

Read Full News

Brahmamudi Serial Today july 5th Weekly Review: రేఖ ప్లాన్ తిప్పి కొట్టిన రాజు.. కొడుకు కోసం చలపతి కన్నీళ్లు! |

మొత్తానికి ఈ వారం బ్రహ్మముడి సీరియల్ కుటుంబ బంధాలు, భావోద్వేగాల మధ్య సాగింది. కన్నవారి కన్నీళ్లు చూడలేక ఇందు తనపై ఎంత కోపం పెంచుకున్నా, రాజు మాత్రం భర్తగా తన బాధ్యతను, ఇందుపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. మరోవైపు ఇందు తీసుకున్న నిర్ణయంపై అపర్ణ మండిపడటం, చలపతి పెట్టిన కండిషన్‌తో రాజు ఇటు కన్నవారిని, అటు భార్యను వదులుకోలేక సందిగ్ధంలో పడటం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. రేఖ ప్లాన్ చేసినట్లే రాజు, ఇందులు విడిపోతారా? లేక…

Read Full News

మహానటి టు రావు బహదూర్.. తెలుగు సినిమాకు వరల్డ్ క్లాస్ VFX విజువల్స్ వెనక ఉన్న వ్యక్తి ఇతనే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 04, 2026 5:11 PM IST తెలుగు సినిమా సాంకేతిక విభాగం రోజురోజుకూ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఆ మార్పులో నిశ్శబ్దంగా తన ముద్ర వేస్తున్న ప్రతిభావంతులలో రాంజీ డాట్ ఒకరు. News18 తెలుగు సినిమా సాంకేతిక విభాగం రోజురోజుకూ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఆ మార్పులో నిశ్శబ్దంగా తన ముద్ర వేస్తున్న ప్రతిభావంతులలో రాంజీ డాట్ ఒకరు. విజువల్ ఎఫెక్ట్స్‌ను కేవలం సాంకేతిక అవసరంగా కాకుండా, కథను మరింత ప్రభావవంతంగా చెప్పే సాధనంగా…

Read Full News

‘కోర్ట్’ హీరో హర్ష్ రోషన్ కొత్త సినిమా స్టార్ట్.. ఈవీవీ బ్యానర్‌లో ఇంటెన్స్ లవ్ డ్రామా..! | తెలుగు సినిమా వార్తలు

ఈ చిత్రంలో యువ నటుడు హర్ష్ రోషన్ హీరోగా, ప్రతిభావంతురాలు ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన కోర్ట్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్.. మరోసారి భావోద్వేగాలకు పెద్దపీట వేసిన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాకు అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మానవ…

Read Full News

Arijit Singh: చిన్నారి అభిమాని కోసం ఆస్పత్రికి వెళ్లిన అరిజిత్ సింగ్.. హృదయాలను కదిలించిన ఘటన..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 03, 2026 9:30 PM IST అరిజిత్ సింగ్ కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి అభిమానిని పరామర్శించారు. ఆయన మానవత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. News18 బాలీవుడ్ స్టార్ గాయకుడు అరిజిత్ సింగ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చికిత్స పొందుతున్న తన చిన్నారి అభిమానిని పరామర్శించేందుకు ఆయన స్వయంగా కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా అభిమాని కోసం…

Read Full News

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ డిలీటెడ్ సీన్స్, బ్లూపర్స్ వచ్చేసాయ్! సమంత కామెడీ మామూలుగా లేదుగా.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 03, 2026 4:23 PM IST సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత ఎమోషనల్‌గా స్పందిస్తూ ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపింది. News18 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో సత్తా చాటుతోంది. దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ…

Read Full News

Dharma Mahesh Attends Reception event | Tollywood Buzz | పెళ్లి వేడుకలో ధర్మ మహేష్ సందడి

టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ మెహర్ రమేష్ కుమార్తె వివాహ విందుకు హాజరై వధూవరులను ఆశీర్వదించి సినీ ప్రముఖులతో ఆత్మీయంగా ముచ్చటించారు. Source link

Read Full News

Hrithik Roshan: విడాకుల కోసం రూ.400 కోట్లు భరణం.. హృతిక్ రోషన్-సుసానే డైవర్స్ సీక్రెట్స్ రివీల్.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 03, 2026 1:48 PM IST హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ విడాకుల సమయంలో రూ.400 కోట్ల భరణం తీసుకున్నారనే వార్తలు పూర్తిగా అబద్ధమని సుస్సానే సోదరి ఫరా ఖాన్ అలీ స్పష్టం చేశారు. సుస్సానే ఎలాంటి భరణం తీసుకోలేదని, ఇద్దరూ పరస్పర గౌరవంతో విడిపోయారని ఆమె వెల్లడించారు. News18 బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ విడాకుల్లో నటుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకులు కూడా ఒకటి. దాదాపు 14 ఏళ్ల…

Read Full News

Aamir Khan: ప్రియురాలితో మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. ఇంట్లోనే ఆరోజు సీక్రెట్ వెడ్డింగ్! |

ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమిర్ ఖాన్ తన వివాహం గురించి స్పందిస్తూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ.. “జులై 5 నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజున నేను, గౌరీ స్వాట్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాం. అయితే ఈ పెళ్లిని మేము ఎంతో హంగూ ఆర్భాటాల మధ్య కాకుండా, చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇంట్లోనే ఒక చిన్న వేడుకగా ఈ వివాహం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇరు…

Read Full News