ప్రభన్యూస్

Manchu Lakshmi Husband: మంచు లక్ష్మీ భర్త ఎవరో తెలుసా?.. ప్రాణంగా ప్రేమించిన భర్తకు ఆమె ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా? షాకింగ్ ఫ్యామిలీ సీక్రెట్స్..! |

ఆ తర్వాత దొంగల ముఠా, గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేసింది. సినిమాల పరంగా, నటన పరంగా ఆమెపై ఎలాంటి కంప్లైంట్స్ లేవు కానీ.. కొన్ని మాటల వల్ల ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా కూడా చాలా సినిమాలకు పని చేసింది. ఇక పలు టీవీ షోస్ కూడా చేసింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ వరకు చాలా టీవీ షోస్, వెబ్ సిరీస్‌లు చేసింది….

Read Full News

RAW NTR చుట్టూ రగులుతున్న వివాదం..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 7:23 PM IST RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఈ సంస్థను ప్రారంభించామని ఆర్గనైజర్ సాయిరూప్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలవడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. News18 RAW NTR సంస్థ వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని, పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఈ…

Read Full News

Jabardasth: సుధీర్, హైపర్ ఆది కాదు.. జబర్దస్త్‌లో నెలకు రూ. 10 లక్షలు అందుకున్న తొలి కమెడియన్ అతనే.. ఎవరో తెలుసా? |

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత విజయవంతమైన కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంది కొత్త కళాకారులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ వేదికపై మెరిసిన పలువురు ఆర్టిస్టులు తర్వాత సినీ పరిశ్రమలో హీరోలు, కమెడియన్లు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ఆటో రామ్ ప్రసాద్, వేణు, అదిరే అభి, ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర వంటి…

Read Full News

Prabhas Movie Heroine: శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలు తెలుగులో తోపు హీరోయిన్ అని తెలుసా?.. ప్రభాస్‌తో అట్టర్ ఫ్లాప్ సినిమా చేసింది..! |

ఆ తర్వాత ప్రభాస్, మంచు విష్ణు కలిసి నటించిన ‘కన్నప్ప’ సినిమా కూడా ప్రీతికి తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్‌గా అట్టర్ ఫ్లాప్ అయినా, ప్రీతికి మాత్రం యూత్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘మైనే ప్యార్ కియా’, ‘సర్వం మాయ’, ‘బ్లాస్ట్’, ‘ఇదయం మురళి’ వంటి సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ ‘ఏమో ఏమో ఇది’ సినిమాలో నటిస్తుంది. దీనితో…

Read Full News

Suriya 46: విడుదలకు ముందే రూ.300 కోట్ల బిజినెస్?.. సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ క్రేజీ అప్‌డేట్!

సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.300 కోట్లకు చేరిందన్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. Source link

Read Full News

The Odyssey: తొలి రోజే రూ.20 కోట్లు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ది ఒడిస్సీ’ మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 12:39 PM IST క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ భారత్‌లో తొలి రోజే రూ.17.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించి అదిరిపోయే ఆరంభాన్ని నమోదు చేసింది. ఇంగ్లిష్ వెర్షన్‌కు అత్యధిక ఆదరణ లభించగా, ఐమాక్స్ ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. News18 హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యాట్ డామన్,…

Read Full News

కళ్యాణం కమనీయం జీవితం టీజర్ రిలీజ్.. దర్శకుడి లైఫ్ నుంచి పుట్టిన సినిమా ఇది!! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 17, 2026 3:54 PM IST ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. News18 వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్…

Read Full News

Ameer Log: హైదరాబాదీ దోస్తానా రుచి చూపించేలా అమీర్ లోగ్ మూవీ.. ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 11:24 AM IST అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్ చేశారు. News18 అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణ రెడ్డి సోమ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మనోహర్…

Read Full News

ది ఒడిస్సీ రివ్యూ.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న ఈ సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 17, 2026 4:16 PM IST హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అనగానే మైండ్ బ్లాంక్ అయ్యే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌లు గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకుని, ఏకంగా 3000 ఏళ్ల నాటి గ్రీకు మైథాలజీ కథ ‘ది ఒడిస్సీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అనగానే మైండ్ బ్లాంక్ అయ్యే సైన్స్…

Read Full News

Director: లక్షల జీతం వదిలి సినిమా వెంట పడ్డాడు.. కట్ చేస్తే ఇప్పుడు హీరోగా, డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తున్నాడు.. ఎవరంటే |

దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బాసిల్ జోసెఫ్ తన ప్రతిభను చాటుకున్నారు. ‘జయ జయ జయ జయ హే’, ‘ఫాలిమి’, ‘ప్రవింకూడు షప్పు’, ‘పోన్‌మాన్’, ‘సూక్ష్మదర్శిని’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. సహజ నటనతో కామెడీ, ఎమోషనల్ పాత్రల్లో కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. బాసిల్ విజయానికి ప్రధాన కారణం కథల ఎంపికలో చూపించే ప్రత్యేక దృష్టి. భారీ బడ్జెట్‌ల కంటే బలమైన కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు,…

Read Full News