Shivaji: రజనీకాంత్ ‘శివాజీ’ లో అసలు హీరోయిన్ ఆమెనే.. మూవీలోకి శ్రియ ఎలా వచ్చింది.. షాకింగ్ సీక్రెట్ రివీల్ |
ఆ తర్వాత దర్శకుడు శంకర్ పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. చివరికి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరణ్‌ను ఎంపిక చేశారు. అప్పటికే ‘నువ్వే నువ్వే’, ‘ఠాగూర్’, ‘చెన్నకేశవరెడ్డి’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న శ్రియకు ఇది కెరీర్‌లో అత్యంత పెద్ద అవకాశం అయింది. ‘శివాజీ’లో రజనీకాంత్ సరసన శ్రియ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఆమె గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు…
