ఈరోజు ఎపిసోడ్ లో శివన్నారాయణ డబ్బులు లెక్కబెడుతూ ఎప్పుడో వ్యాపారం పెట్టిన కొత్తలో ఇలా డబ్బులు లెక్కపెట్టేవాడిని తర్వాత డబ్బుకు మించిన పేరు సంపాదించాను అదే శాశ్వతం అనుకున్నాను కానీ డబ్బే శాశ్వతం అది పోగానే గౌరవం పోయింది ఫ్రెండ్స్ పోయారు అంటాడు శివన్నారాయణ.
Source link
Karthika Deepam Serial: కార్తీక్ పై శివన్నారాయణ పగ.. మాలినితో ఛాలెంజ్ చేసిన సూరజ్!
