ప్రభన్యూస్

Comrade Kalyan Movie: బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా.. శ్రీ విష్ణు రేంజ్ మాములుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కిందటి వారం రిలీజైన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. పర్లేదు ఒకసారి ట్రై చేయొచ్చు అనేలా డీసెంట్ రివ్యూలు తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం పెద్ద సినిమాలు.. నోటెబుల్ సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో.. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

News18
News18

కిందటి వారం రిలీజైన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. పర్లేదు ఒకసారి ట్రై చేయొచ్చు అనేలా డీసెంట్ రివ్యూలు తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం పెద్ద సినిమాలు.. నోటెబుల్ సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో.. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. టాక్ కూడా కామెడీ బాగుంది అని రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ వీక్ మంచి ఛాయిస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా దసరా పండగ సెలవులు రావడంతో బాగా ప్లస్ అయింది.

ఇక తొలిరోజే నాలుగు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి శ్రీ విష్ణుకు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.19.8 కోట్లు వసూళ్ చేసినట్లు మేకర్స్ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేశారు. షేర్ లెక్కలో చెప్పాలంటే రూ.10 కోట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పర్ఫార్మెన్స్ థియేటర్‌ల దగ్గర మామలుగా లేదు.

ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర రూ.8 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లతో చూస్తే ఆల్రేడీ సినిమాకు రూ.1.5 కోట్లు లాభాలు వచ్చాయి. ఇదే స్పీడ్ కొనసాగిస్తే.. ఈ సినిమా ఫైనల్ రన్‌లో ఈజీగా రూ.5 కోట్ల వరకు లాభాలు వేసుకుంటుంది. ఇక కిందటి వారం బాక్సాఫీస్ దగ్గర ఆహా, ఓహో అనే రేంజ్‌లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కాస్తో కూస్తో ఈ ఒక్క సినిమానే మంచి హైప్‌తో రిలీజైంది. దానికి తగ్గట్లు పర్వాలేదు అనే రివ్యూలు రావడంతో ప్రేక్షకులకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది.

కథేంటంటే?

1994 నేపథ్యంలో సాగే ఈ కథ మాడుగుల అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఓ పాత థియేటర్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు కళ్యాణ్ (శ్రీవిష్ణు). ఎప్పటికైనా ఆ థియేటర్‌కు యజమాని కావాలనేది అతడి కల. మరోవైపు, కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్) బాలకృష్ణ అభిమాని. తరచూ ఫ్యాన్ వార్స్‌లో పాల్గొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో ఆమెను విడిపించడం కళ్యాణ్‌కు తలనొప్పిగా మారుతుంది.

ఈ క్రమంలో అతడి జీవితంలోకి సితార (మహిమా నంబియార్) వస్తుంది. ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. సితార ఒరియా అమ్మాయి అనుకుని ఆ భాష నేర్చుకొని మరీ తన ప్రేమను వ్యక్తం చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉందని తెలుసుకుంటాడు. సితారను కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయంతో అతడి జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. అసలు కళ్యాణ్ కామ్రేడ్‌గా ఎందుకు మారాడు? పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఎలా మారాడు? అన్నది తెరపై చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 October 2026, 6:13 pm Digital Edition : Prabhanews
Comrade Kalyan Movie: బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా.. శ్రీ విష్ణు రేంజ్ మాములుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 12, 2026 4:17 PM ISTకిందటి వారం రిలీజైన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. పర్లేదు ఒకసారి ట్రై చేయొచ్చు అనేలా డీసెంట్ రివ్యూలు తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం పెద్ద సినిమాలు.. నోటెబుల్ సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో.. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.News18కిందటి వారం రిలీజైన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. పర్లేదు ఒకసారి ట్రై చేయొచ్చు అనేలా డీసెంట్ రివ్యూలు తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం పెద్ద సినిమాలు.. నోటెబుల్ సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో.. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. టాక్ కూడా కామెడీ బాగుంది అని రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ వీక్ మంచి ఛాయిస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా దసరా పండగ సెలవులు రావడంతో బాగా ప్లస్ అయింది.ఇక తొలిరోజే నాలుగు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి శ్రీ విష్ణుకు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.19.8 కోట్లు వసూళ్ చేసినట్లు మేకర్స్ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేశారు. షేర్ లెక్కలో చెప్పాలంటే రూ.10 కోట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పర్ఫార్మెన్స్ థియేటర్‌ల దగ్గర మామలుగా లేదు.ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర రూ.8 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లతో చూస్తే ఆల్రేడీ సినిమాకు రూ.1.5 కోట్లు లాభాలు వచ్చాయి. ఇదే స్పీడ్ కొనసాగిస్తే.. ఈ సినిమా ఫైనల్ రన్‌లో ఈజీగా రూ.5 కోట్ల వరకు లాభాలు వేసుకుంటుంది. ఇక కిందటి వారం బాక్సాఫీస్ దగ్గర ఆహా, ఓహో అనే రేంజ్‌లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కాస్తో కూస్తో ఈ ఒక్క సినిమానే మంచి హైప్‌తో రిలీజైంది. దానికి తగ్గట్లు పర్వాలేదు అనే రివ్యూలు రావడంతో ప్రేక్షకులకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది.కథేంటంటే?1994 నేపథ్యంలో సాగే ఈ కథ మాడుగుల అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఓ పాత థియేటర్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు కళ్యాణ్ (శ్రీవిష్ణు). ఎప్పటికైనా ఆ థియేటర్‌కు యజమాని కావాలనేది అతడి కల. మరోవైపు, కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్) బాలకృష్ణ అభిమాని. తరచూ ఫ్యాన్ వార్స్‌లో పాల్గొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో ఆమెను విడిపించడం కళ్యాణ్‌కు తలనొప్పిగా మారుతుంది.ఈ క్రమంలో అతడి జీవితంలోకి సితార (మహిమా నంబియార్) వస్తుంది. ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. సితార ఒరియా అమ్మాయి అనుకుని ఆ భాష నేర్చుకొని మరీ తన ప్రేమను వ్యక్తం చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉందని తెలుసుకుంటాడు. సితారను కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయంతో అతడి జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. అసలు కళ్యాణ్ కామ్రేడ్‌గా ఎందుకు మారాడు? పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఎలా మారాడు? అన్నది తెరపై చూడాలి.మరింత చదవండి

Source link