‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్లో నేచురల్ స్టార్ నాని అంకితభావం మరియు నటనపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో నాని పడిన కష్టం మాటల్లో చెప్పలేనిదని, సినిమాలో ఆయన వేసుకున్న హెయిర్ గెటప్ను క్యారీ చేయడం అంత ఆషామాషీ విషయం కాదని కొనియాడారు. నాని ఒక ‘ఫినామినల్ యాక్టర్’ అని, ఆయనను తాను ఎంతగానో గౌరవిస్తానని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.#MohanBabu #Nani #TheParadise
Source link
