‘ది ప్యారడైజ్’ సినిమా మీడియా ములాఖత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం తనతో ఎన్నో రీటేక్స్ తీయించారని, ఆయన పరిశ్రమలో నంబర్ వన్ డైరెక్టర్ అవుతారని కొనియాడారు. #MohanBabu #Nani #TheParadise
Source link
