ప్రభన్యూస్

Skin Care: గజ్జి, దురద పదేపదే వస్తున్నాయా.. మీ రోజువారీ ఈ అలవాట్లే కారణం కావచ్చు..! Monsoon Skin Care. |

వర్షాకాలం వచ్చిందంటే వేడి నుంచి కాస్త ఉపశమనం దొరికినట్టే. కానీ ఈ సీజన్‌లో మరో సమస్య నెమ్మదిగా మొదలవుతుంది. గాలిలో తేమ పెరగడం, శరీరంపై చెమట ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, రింగ్‌వార్మ్ వంటి సమస్యలు వేధించే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా తొడల మధ్య, గజ్జలు, చంకలు, మెడ, చర్మపు మడతలు వంటి ప్రాంతాల్లో తేమ ఎక్కువసేపు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రం కావచ్చు. Source link

Read Full News

Potato: మార్కెట్‌లో బంగాళాదుంపలు కొంటున్నారా.. ఇలా ఉంటే అస్సలు కొనకండి..!

బంగాళాదుంపలు కొనేటప్పుడు రంగు, సైజు, ధర మాత్రమే కాకుండా తొక్క, గట్టితనం, మచ్చలు, మొలకలు, వాసన వంటివి గమనించాలి. ఆకుపచ్చగా మారినవి, కుళ్లినవి కొనవద్దు. Source link

Read Full News

Stomach Cancer: పొట్టలో కనిపించే ఈ 7 మార్పులు డేంజర్ సంకేతాలు.. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! |

Last Updated:Aug 22, 2026 6:51 PM IST Stomach Cancer: పొట్ట క్యాన్సర్‌ ప్రారంభ దశలో లక్షణాలు అంతగా స్పష్టంగా కనిపించకపోవచ్చు. అయితే అజీర్ణం, కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి కొన్ని మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో కనిపించే ఇలాంటి 7 లక్షణాలు ఏంటి? ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? తెలుసుకుందాం. Source link

Read Full News

Health Tips: ఫిట్‌నెస్ కోసం మార్నింగ్ రన్నింగ్ చేస్తున్నారా.. ఈ చిన్న తప్పు మీ ప్రాణాలకే ప్రమాదం..! these precautions are essential when running. |

అయితే పరుగెత్తుతున్న సమయంలో శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం అన్నింటికంటే ముఖ్యమని డాక్టర్ చెబుతున్నారు. తల తిరగడం, తీవ్రమైన ఆయాసం, ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, అసాధారణమైన బలహీనత, వికారం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరుగును ఆపాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఛాతీ నొప్పి, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా స్పృహ కోల్పోయే పరిస్థితి ఎదురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు. చిన్న అసౌకర్యంగా భావించి అదే స్థాయిలో…

Read Full News

Snake in Bathroom: బాత్రూమ్ డ్రెయిన్‌లో పాము కనిపించిందా?.. ఇంట్లోకి రాకుండా ఇలా జాగ్రత్త పడండి! |

మొత్తంగా ఇంట్లో పాములు రాకుండా ఉండాలంటే ఖాళీలను మూసివేయడం, డ్రెయిన్‌లను కప్పి ఉంచడం, తేమను తగ్గించడం, కిటికీలకు జాలి అమర్చడం, ఎలుకలను నియంత్రించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంట్లో పాము కనిపిస్తే దానిని దగ్గరగా వెళ్లి పట్టుకోవడం లేదా చంపడానికి ప్రయత్నించడం చేయకుండా, శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ నిపుణుల సహాయం తీసుకోవడం సురక్షితం. Source link

Read Full News

Skin Care: డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గాలంటే.. రోజ్ వాటర్‌తో ఈ 3 పదార్థాలు కలిపి వాడండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 22, 2026 3:09 PM IST పని ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా చాలామంది చర్మ సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతుంటారు. పార్లర్‌కు వెళ్లేందుకు సమయం లేకపోయినా ఇంట్లోనే సులభంగా కొన్ని పదార్థాలతో చర్మాన్ని కేర్‌ చేసుకోవచ్చు. News18 పని ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా చాలామంది చర్మ సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతుంటారు. పార్లర్‌కు వెళ్లేందుకు సమయం లేకపోయినా ఇంట్లోనే సులభంగా కొన్ని పదార్థాలతో చర్మాన్ని కేర్‌ చేసుకోవచ్చు. రోజ్‌ వాటర్‌ను చర్మ…

Read Full News

Parenting Tips: మొబైల్, టీవీకి పిల్లలు బానిసలవుతున్నారా? గొడవ లేకుండా స్క్రీన్ టైమ్ తగ్గించే 5 చిట్కాలు!

స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించాలంటే పిల్లలపై కఠినమైన ఆంక్షలు విధించకుండ లేదా ఒక్కసారిగా అన్ని డివైజ్‌లు తీసేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే పిల్లల్లో కోపం, ఏడుపు, మొండితనం వంటి సమస్యలు రావచ్చు. Source link

Read Full News

Aloe Vera: కలబందతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా! ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు | లైఫ్ స్టైల్

Last Updated:Aug 22, 2026 2:41 PM IST కలబందను ఉపయోగించే ముందు దానిలోని ఏ భాగాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరి చర్మం, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. News18 కలబంద.. స్కిన్ కేర్, హెయిర్ మాస్క్ అంటూ ఉపయోగిస్తుంటాం. కలబంద జెల్‌ను చర్మానికి రాసుకోవడం వల్ల పొడిబారడం, స్వల్ప మంట, చిరాకు వంటి కొన్ని సమస్యల్లో ఉపశమనం కలగవచ్చు. అయితే కలబందను బయట నుంచి…

Read Full News

Butter and Cholesterol: రోజూ వెన్న తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? డాక్టర్ ఏం చెబుతున్నారంటే.. |

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలంటే ఆహారంతో పాటు రోజువారీ జీవనశైలిపై కూడా శ్రద్ధ పెట్టాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నూనె, నెయ్యి, వెన్న వంటి కొవ్వు పదార్థాలను పరిమితంగా తీసుకోవడం, బయట లభించే డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌, అధిక కొవ్వు ఉన్న ఫాస్ట్‌ ఫుడ్‌ను తగ్గించడం ఉపయోగకరంగా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు వంటి పోషకమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. Source link

Read Full News

Diabetes: సోనా మసూరి vs రేషన్ బియ్యం.. షుగర్ ఉన్నవారు ఏ బియ్యం తినాలి? అసలు నిజం ఇదే!

ప్రీమియం సోనా మసూరి బియ్యం తింటేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయా? ప్రభుత్వ రేషన్‌లో లభించే ఫోర్టిఫైడ్‌ బియ్యంతో పోలిస్తే ఖరీదైన బియ్యం తింటే గ్లూకోజ్‌ స్పందన మెరుగ్గా ఉంటుందా? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతోంది. Source link

Read Full News