ప్రభన్యూస్

Skin Care: గజ్జి, దురద పదేపదే వస్తున్నాయా.. మీ రోజువారీ ఈ అలవాట్లే కారణం కావచ్చు..! Monsoon Skin Care. |

వర్షాకాలం వచ్చిందంటే వేడి నుంచి కాస్త ఉపశమనం దొరికినట్టే. కానీ ఈ సీజన్‌లో మరో సమస్య నెమ్మదిగా మొదలవుతుంది. గాలిలో తేమ పెరగడం, శరీరంపై చెమట ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, రింగ్‌వార్మ్ వంటి సమస్యలు వేధించే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా తొడల మధ్య, గజ్జలు, చంకలు, మెడ, చర్మపు మడతలు వంటి ప్రాంతాల్లో తేమ ఎక్కువసేపు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రం కావచ్చు.వర్షాకాలం వచ్చిందంటే వేడి నుంచి కాస్త ఉపశమనం దొరికినట్టే. కానీ ఈ సీజన్‌లో మరో సమస్య నెమ్మదిగా మొదలవుతుంది. గాలిలో తేమ పెరగడం, శరీరంపై చెమట ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, రింగ్‌వార్మ్ వంటి సమస్యలు వేధించే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా తొడల మధ్య, గజ్జలు, చంకలు, మెడ, చర్మపు మడతలు వంటి ప్రాంతాల్లో తేమ ఎక్కువసేపు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రం కావచ్చు.

వర్షాకాలం వచ్చిందంటే వేడి నుంచి కాస్త ఉపశమనం దొరికినట్టే. కానీ ఈ సీజన్‌లో మరో సమస్య నెమ్మదిగా మొదలవుతుంది. గాలిలో తేమ పెరగడం, శరీరంపై చెమట ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, రింగ్‌వార్మ్ వంటి సమస్యలు వేధించే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా తొడల మధ్య, గజ్జలు, చంకలు, మెడ, చర్మపు మడతలు వంటి ప్రాంతాల్లో తేమ ఎక్కువసేపు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రం కావచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 9:53 pm Digital Edition : Prabhanews