స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలంటే పిల్లలపై కఠినమైన ఆంక్షలు విధించకుండ లేదా ఒక్కసారిగా అన్ని డివైజ్‌లు తీసేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే పిల్లల్లో కోపం, ఏడుపు, మొండితనం వంటి సమస్యలు రావచ్చు.
Source link
Parenting Tips: మొబైల్, టీవీకి పిల్లలు బానిసలవుతున్నారా? గొడవ లేకుండా స్క్రీన్ టైమ్ తగ్గించే 5 చిట్కాలు!
