ప్రీమియం సోనా మసూరి బియ్యం తింటేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయా? ప్రభుత్వ రేషన్లో లభించే ఫోర్టిఫైడ్ బియ్యంతో పోలిస్తే ఖరీదైన బియ్యం తింటే గ్లూకోజ్ స్పందన మెరుగ్గా ఉంటుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతోంది.
Source link
Diabetes: సోనా మసూరి vs రేషన్ బియ్యం.. షుగర్ ఉన్నవారు ఏ బియ్యం తినాలి? అసలు నిజం ఇదే!
