ప్రభన్యూస్

Aloe Vera: కలబందతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా! ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు | లైఫ్ స్టైల్


Last Updated:

కలబందను ఉపయోగించే ముందు దానిలోని ఏ భాగాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరి చర్మం, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.

News18
News18

కలబంద.. స్కిన్ కేర్, హెయిర్ మాస్క్ అంటూ ఉపయోగిస్తుంటాం. కలబంద జెల్‌ను చర్మానికి రాసుకోవడం వల్ల పొడిబారడం, స్వల్ప మంట, చిరాకు వంటి కొన్ని సమస్యల్లో ఉపశమనం కలగవచ్చు. అయితే కలబందను బయట నుంచి చర్మంపై ఉపయోగించడం ఓ ఎత్తైతే, తినడం వల్ల కూడా మరో ఎత్తు. కలబంద పై భాగంలో ఉండే లాటెక్స్‌కు వేర్వేరు లక్షణాలు ఉంటాయి. అందుకే కలబందను ఉపయోగించే ముందు దానిలోని ఏ భాగాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరి చర్మం, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 2:49 pm Digital Edition : Prabhanews
Aloe Vera: కలబందతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా! ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు | లైఫ్ స్టైల్

Last Updated:Aug 22, 2026 2:41 PM ISTకలబందను ఉపయోగించే ముందు దానిలోని ఏ భాగాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరి చర్మం, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.News18కలబంద.. స్కిన్ కేర్, హెయిర్ మాస్క్ అంటూ ఉపయోగిస్తుంటాం. కలబంద జెల్‌ను చర్మానికి రాసుకోవడం వల్ల పొడిబారడం, స్వల్ప మంట, చిరాకు వంటి కొన్ని సమస్యల్లో ఉపశమనం కలగవచ్చు. అయితే కలబందను బయట నుంచి చర్మంపై ఉపయోగించడం ఓ ఎత్తైతే, తినడం వల్ల కూడా మరో ఎత్తు. కలబంద పై భాగంలో ఉండే లాటెక్స్‌కు వేర్వేరు లక్షణాలు ఉంటాయి. అందుకే కలబందను ఉపయోగించే ముందు దానిలోని ఏ భాగాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరి చర్మం, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.మరింత చదవండి

Source link