UTI: మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి! | లైఫ్ స్టైల్
Last Updated:Aug 21, 2026 4:07 PM IST మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను UTI (Urinary Tract Infection) అంటారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ రావచ్చు. అయితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలేంటో తెలుసుకోండి News18 మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను UTI (Urinary Tract Infection) అంటారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ రావచ్చు. అయితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మహిళల్లో మూత్రనాళం పొడవు…
