ప్రభన్యూస్

Butter and Cholesterol: రోజూ వెన్న తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? డాక్టర్ ఏం చెబుతున్నారంటే.. |

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలంటే ఆహారంతో పాటు రోజువారీ జీవనశైలిపై కూడా శ్రద్ధ పెట్టాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నూనె, నెయ్యి, వెన్న వంటి కొవ్వు పదార్థాలను పరిమితంగా తీసుకోవడం, బయట లభించే డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌, అధిక కొవ్వు ఉన్న ఫాస్ట్‌ ఫుడ్‌ను తగ్గించడం ఉపయోగకరంగా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు వంటి పోషకమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 2:19 pm Digital Edition : Prabhanews