Onam 2026: మహాబలి చక్రవర్తి కథ ఏంటి?.. కేరళలో ఓనం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? | లైఫ్ స్టైల్
Last Updated:Aug 25, 2026 4:15 PM IST సాధారణంగా ఓనం వేడుకలు అథంతో ప్రారంభమై తిరువోణంతో ముగుస్తాయి. ఇలా మొత్తం 10 రోజుల పాటు పండుగ సందడి కొనసాగుతుంది. 2026లో ప్రధానమైన తిరువోణం ఆగస్టు 26న జరుపుకుంటారు. ఈ సమయంలో కేరళలోని ఇళ్లు, వీధులు రంగురంగుల పూల అలంకరణలతో కళకళలాడుతాయి. News18 ఓనం కేరళలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. మలయాళ క్యాలెండర్‌లోని చింగం నెలలో ఈ పండుగను పంట పండుగగా, సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటారు….
