ప్రభన్యూస్

Baby Sleep: నవజాత శిశువు నిద్రలోనే నవ్వుతున్నారా? లేదంటే ఏడుస్తున్నారా?.. అసలు కారణం ఇదే! | లైఫ్ స్టైల్


Last Updated:

నవజాత శిశువుల నిద్ర పెద్దల నిద్రలా ఉండదు. వారి మెదడు, నాడీ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటంతో నిద్రలో ముఖ కదలికలు, చేతులు కాళ్లు కదపడం, చిన్న శబ్దాలు చేయడం సాధారణంగానే కనిపించవచ్చని చెబుతున్నారు డాక్టర్ సురేష్.

News18
News18

నవజాత శిశువు నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా నవ్వడం, పెదవులు కదపడం, చేతులు, కాళ్లు కదపడం లేదా చిన్న చిన్న శబ్దాలు చేయడం చూసి కొత్త తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుంటారు. కొన్నిసార్లు బిడ్డ నిద్రలో ఏడుస్తున్నట్లు ముఖం పెట్టి, కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ప్రశాంతంగా నిద్రపోతుంది. దీంతో బిడ్డ ఏదైనా కల కంటుందా? ఏదైనా సమస్య ఉందా? అనే సందేహం తల్లిదండ్రులకు రావడం సహజం. అయితే నవజాత శిశువుల నిద్ర పెద్దల నిద్రలా ఉండదు. వారి మెదడు, నాడీ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటంతో నిద్రలో ముఖ కదలికలు, చేతులు కాళ్లు కదపడం, చిన్న శబ్దాలు చేయడం సాధారణంగానే కనిపించవచ్చని పిడియాట్రిషన్ డాక్టర్ సురేష్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 4:38 pm Digital Edition : Prabhanews
Baby Sleep: నవజాత శిశువు నిద్రలోనే నవ్వుతున్నారా? లేదంటే ఏడుస్తున్నారా?.. అసలు కారణం ఇదే! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 25, 2026 4:25 PM ISTనవజాత శిశువుల నిద్ర పెద్దల నిద్రలా ఉండదు. వారి మెదడు, నాడీ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటంతో నిద్రలో ముఖ కదలికలు, చేతులు కాళ్లు కదపడం, చిన్న శబ్దాలు చేయడం సాధారణంగానే కనిపించవచ్చని చెబుతున్నారు డాక్టర్ సురేష్.News18నవజాత శిశువు నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా నవ్వడం, పెదవులు కదపడం, చేతులు, కాళ్లు కదపడం లేదా చిన్న చిన్న శబ్దాలు చేయడం చూసి కొత్త తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుంటారు. కొన్నిసార్లు బిడ్డ నిద్రలో ఏడుస్తున్నట్లు ముఖం పెట్టి, కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ప్రశాంతంగా నిద్రపోతుంది. దీంతో బిడ్డ ఏదైనా కల కంటుందా? ఏదైనా సమస్య ఉందా? అనే సందేహం తల్లిదండ్రులకు రావడం సహజం. అయితే నవజాత శిశువుల నిద్ర పెద్దల నిద్రలా ఉండదు. వారి మెదడు, నాడీ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటంతో నిద్రలో ముఖ కదలికలు, చేతులు కాళ్లు కదపడం, చిన్న శబ్దాలు చేయడం సాధారణంగానే కనిపించవచ్చని పిడియాట్రిషన్ డాక్టర్ సురేష్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.మరింత చదవండి

Source link