ప్రభన్యూస్

Onam 2026: మహాబలి చక్రవర్తి కథ ఏంటి?.. కేరళలో ఓనం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? | లైఫ్ స్టైల్


Last Updated:

సాధారణంగా ఓనం వేడుకలు అథంతో ప్రారంభమై తిరువోణంతో ముగుస్తాయి. ఇలా మొత్తం 10 రోజుల పాటు పండుగ సందడి కొనసాగుతుంది. 2026లో ప్రధానమైన తిరువోణం ఆగస్టు 26న జరుపుకుంటారు. ఈ సమయంలో కేరళలోని ఇళ్లు, వీధులు రంగురంగుల పూల అలంకరణలతో కళకళలాడుతాయి.

News18
News18

ఓనం కేరళలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. మలయాళ క్యాలెండర్‌లోని చింగం నెలలో ఈ పండుగను పంట పండుగగా, సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటారు. సాధారణంగా ఓనం వేడుకలు అథంతో ప్రారంభమై తిరువోణంతో ముగుస్తాయి. ఇలా మొత్తం 10 రోజుల పాటు పండుగ సందడి కొనసాగుతుంది. 2026లో ప్రధానమైన తిరువోణం ఆగస్టు 26న జరుపుకుంటారు. ఈ సమయంలో కేరళలోని ఇళ్లు, వీధులు రంగురంగుల పూల అలంకరణలతో కళకళలాడుతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఓనసాద్య విందు చేసుకోవడంతో పాటు సంప్రదాయ నృత్యాలు, ఆటలు, పడవ పందాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 4:51 pm Digital Edition : Prabhanews
Onam 2026: మహాబలి చక్రవర్తి కథ ఏంటి?.. కేరళలో ఓనం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Aug 25, 2026 4:15 PM ISTసాధారణంగా ఓనం వేడుకలు అథంతో ప్రారంభమై తిరువోణంతో ముగుస్తాయి. ఇలా మొత్తం 10 రోజుల పాటు పండుగ సందడి కొనసాగుతుంది. 2026లో ప్రధానమైన తిరువోణం ఆగస్టు 26న జరుపుకుంటారు. ఈ సమయంలో కేరళలోని ఇళ్లు, వీధులు రంగురంగుల పూల అలంకరణలతో కళకళలాడుతాయి.News18ఓనం కేరళలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. మలయాళ క్యాలెండర్‌లోని చింగం నెలలో ఈ పండుగను పంట పండుగగా, సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటారు. సాధారణంగా ఓనం వేడుకలు అథంతో ప్రారంభమై తిరువోణంతో ముగుస్తాయి. ఇలా మొత్తం 10 రోజుల పాటు పండుగ సందడి కొనసాగుతుంది. 2026లో ప్రధానమైన తిరువోణం ఆగస్టు 26న జరుపుకుంటారు. ఈ సమయంలో కేరళలోని ఇళ్లు, వీధులు రంగురంగుల పూల అలంకరణలతో కళకళలాడుతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఓనసాద్య విందు చేసుకోవడంతో పాటు సంప్రదాయ నృత్యాలు, ఆటలు, పడవ పందాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మరింత చదవండి

Source link