Tips and Tricks: తేనె ఈ రంగులో ఉంటే వాడవచ్చా.. కల్తీ తేనెను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసుకోండి! |
Last Updated:Aug 26, 2026 1:31 PM IST తేనెలో కల్తీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు, సులభమైన పద్ధతులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నీటిలో తేనెను పరిశీలించడం వంటి పద్ధతులతో పాటు, కల్తీ నిర్ధారణకు ప్రయోగశాల పరీక్షలు మరింత విశ్వసనీయమైనవి. Source link
