Health Tips: నెయ్యి ఎక్కువగా తింటున్నారా? మీకు ఈ లక్షణాలు ఉంటే అస్సలు ముట్టుకోకండి.. యమ డేంజర్

ఆవు నెయ్యి, గేదె నెయ్యిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది. రెండింటిలోనూ కొవ్వు ఉండటంతో పరిమితంగా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. Source link

Read Full News

Red Chilli: మార్కెట్లో దొరికే కారం వద్దు.. అసలైన కాశ్మీరీ కారం పొడిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..

మార్కెట్‌లో కొనుగోలు చేసే కారం పొడిలో కల్తీ ఉంటుందేమోనని భయపడుతున్నారా? అయితే ఇంట్లోనే నాణ్యమైన ఎండుమిరపకాయలతో కశ్మీరీ కారం పొడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మిరపకాయలను సరిగ్గా ఎండబెట్టి, మెత్తగా గ్రైండ్ చేసి ఎయిర్‌టైట్‌ డబ్బాలో నిల్వ చేస్తే నెలంతా తాజాగా ఉంచుకోవచ్చు. Source link

Read Full News

Doctor Tips: ఆపిల్‌కు బదులు ఈ రూ. 10 ల పండు తింటే మీ అన్ని ఆరోగ్య సమస్యలకు చెక్!.. డాక్టరు చెప్పిన గుడ్ న్యూస్.. |

Last Updated:Aug 27, 2026 5:49 PM IST రోజూ ఒక ఆపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు.. కానీ కేవలం రూ.10కే లభించే ఈ పండులో ఆపిల్ కంటే కొన్ని పోషకాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలుసా? విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ప్రోటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి… Source link

Read Full News

Sitting on Floor Secrets: నేలపై కాళ్ళు మడతపెట్టి కూర్చోలేకపోతున్నారా? శరీరంలో ఆ భాగం డ్యామేజ్ అయినట్టే! |

Last Updated:Aug 27, 2026 3:12 PM IST Health Secrets: నేలపై కాళ్లు మడతపెట్టి కూర్చోవడం కష్టంగా మారిందా? కాళ్లు, తుంటి లేదా మోకాళ్లలో నొప్పి, బిగుతు, కదలిక తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే కీళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలకు కారణాలు, శరీరంలోని ఏ భాగంపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి. Source link

Read Full News

Veg Manchuria: రెస్టారెంట్ స్టైల్ 'వెజ్ మంచూరియా' ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా చేయండిలా.. క్రిస్పీగా, జ్యూసీగా!

Veg Manchuria: రెస్టారెంట్‌లో దొరికేలా క్రిస్పీగా, జ్యూసీగా వెజ్ మంచూరియాను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? సరైన పదార్థాలు, పర్ఫెక్ట్ మంచూరియా బాల్స్, రుచికరమైన సాస్‌తో రెస్టారెంట్‌ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. Source link

Read Full News

Healthy Diet: హెల్త్‌కి మంచిదని వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటున్నారా? అయితే పప్పులో కాలు వేసినట్టే..

బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకుంటున్నారు. అయితే వైట్ రైస్ పూర్తిగా అనారోగ్యకరమైనది కాదు.. వయసు, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లను బట్టి సరైన ఎంపిక చేసుకోవాలి. Source link

Read Full News

Ear Cleaning: చెవి లోపల ఎలాంటి వస్తువు పెట్టకుండా క్లీన్ చేయవచ్చు.. సహజంగా మైనం బయటకు వచ్చే ట్రిక్ ఇదే |

Last Updated:Aug 27, 2026 1:19 PM IST వర్షాకాలంలో చెవిలో మైనం పేరుకుందని కాటన్ బడ్స్, పిన్నులు లేదా ఇతర వస్తువులతో శుభ్రం చేస్తున్నారా? ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు, చెవి గాయాలు వచ్చే ప్రమాదం ఉంది. చెవిని సురక్షితంగా ఎలా శుభ్రం చేసుకోవాలి? వర్షాకాలంలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే. Source link

Read Full News

Gardening Tips: మొక్కలకు బియ్యం కడిగిన నీళ్లు పోస్తున్నారా? ఈ విధంగా పోస్తే రెండు రోజుల్లో చనిపోతాయి.. |

బియ్యం కడిగిన నీరు పూర్తిగా పనికిరాదని చెప్పలేం.. కానీ దాన్ని ప్రతిరోజూ ఎరువులా ఉపయోగించడం మాత్రం సరైన పద్ధతి కాదు. శుభ్రమైన నీటిని అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తూ, మొక్కకు సరైన మట్టి, తగినంత సూర్యరశ్మి, సరైన నీటి పరిమాణం, అవసరమైన ఎరువులపై దృష్టి పెట్టాలి. Source link

Read Full News

Monsoon Tips: ప్రతిరోజూ షూ వేసుకునే వారు జాగ్రత్త.. వర్షాకాలం ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు |

వర్షాకాలంలో పాదాలు, బూట్ల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తేమ కారణంగా వచ్చే చర్మ సమస్యలు, దుర్వాసన, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పాదాల్లో నిరంతరం దురద, ఎర్రదనం, పొట్టు ఊడటం, వాపు లేదా గాయాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. Source link

Read Full News

Hyderabad Sweets: సిటీలోని పుల్లారెడ్డితో పాటు 31 మిఠాయి షాపుల్లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. పండగలకు ఇకపై ఆ షాపుల్లో కొనకండి

Hyderabad: హైదరాబాద్‌లో ఫుడ్స్ మాత్రమే కాదు స్వీట్స్‌ కూడా కల్తీవి, నాణ్యత లేనివి జనానికి అంటగడుతున్నట్లుగా స్పష్టంగా ఆధారాలతో బయటపడింది. రాఖీ పండుగ, శ్రావణమాసం స్పెషల్ డేస్‌ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు జనానికి నాసీరకం ముడిపదార్ధాలతో తయారు చేసిన స్వీట్లు అమ్ము కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జంటనగరాల్లోని పేరున్న కొన్ని స్వీట్ షాపులు, తయారీ యూనిట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. Source link

Read Full News