గీజర్ ఆన్‌లో ఉండగానే షవర్ నుంచి వచ్చే నీటిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం. సాధారణంగా కనిపించే ఈ చిన్న పొరపాటు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే గీజర్ ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
Source link
Geyser safety tips: గీజర్ ఆన్ చేసి వేడినీటితో స్నానం చేస్తున్నారా?.. ఈ పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు!
