Last Updated:
ఈ పచ్చడిని ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో తినవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసుకుని అల్లం పచ్చడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం మంచిది.
అల్లం పచ్చడి.. ఇడ్లీ, దోశ, అన్నం ఇలా దేంట్లోకి తిన్న సూపర్‌గా ఉంటుంది. తాజా అల్లం, చింతపండు, బెల్లం, కారం, మసాలా దినుసులతో దీనిని తయారు చేస్తారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో అల్లం పచ్చడిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అల్లం శరీరానికి వెచ్చదనాన్ని అందించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ఈ పచ్చడిని ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో తినవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసుకుని అల్లం పచ్చడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం మంచిది.

