ముఖంపై ఓపెన్ పోర్స్, చర్మం వదులుగా కనిపించడం వంటి సమస్యలకు వేడి టవల్, ఐస్ క్యూబ్, అలోవెరా జెల్‌తో చేసే కొన్ని చిట్కాలు ఉపయోగపడవచ్చు. అయితే ఇవి చర్మాన్ని తాత్కాలికంగా తాజాగా, బిగుతుగా కనిపించేలా చేయొచ్చే కానీ శాశ్వతంగా పోర్స్‌ను మూసేయవు.
Source link
Skin Care: రూపాయి ఖర్చు లేకుండా ముఖంపై ఓపెన్ పోర్స్ తగ్గించవచ్చు.. జస్ట్ ఈ 2 వస్తువులు ఉంటే చాలు..
