Last Updated:
వర్షాకాలంలో చెవిలో మైనం పేరుకుందని కాటన్ బడ్స్, పిన్నులు లేదా ఇతర వస్తువులతో శుభ్రం చేస్తున్నారా? ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు, చెవి గాయాలు వచ్చే ప్రమాదం ఉంది. చెవిని సురక్షితంగా ఎలా శుభ్రం చేసుకోవాలి? వర్షాకాలంలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే.
