Diabetes: మధుమేహం స్త్రీలు, పురుషుల్లో ఒకేలా ఉండదు.. ఎవరిలో ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?

మహిళల్లో ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుండగా, పురుషుల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా టైప్-2 మధుమేహం పురుషులు, మహిళలపై ఒకే విధంగా ప్రభావం చూపదని ఒక అధ్యయనం వెల్లడించింది. Source link

Read Full News

Bathing: స్నానానికి సబ్బా? బాడీ వాషా?.. మీ చర్మానికి ఏది మంచిదో తెలుసుకోండి!

సబ్బు, బాడీ వాష్ రెండూ చర్మంపై ఉండే చెమట, దుమ్ము, మురికి, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడతాయి. అయితే ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు. అందుకే మీ చర్మం పొడిగా ఉందా, జిడ్డుగా ఉందా, సున్నితంగా ఉందా అనే విషయాన్ని బట్టి సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం ముఖ్యం. Source link

Read Full News

Relationship Secrets: భార్యాభర్తల మధ్య ఈ 5 విషయాలు దాచితే.. సమస్యలు తప్పవు!

Relationship Secrets: భాగస్వామి వద్ద దాచకూడని 5 విషయాలేంటి? అప్పులు, గత ప్రేమ బంధాలు, ఆరోగ్య సమస్యలు వంటి విషయాలను దాచడం బంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? డాక్టర్ సూచనలు ఇవే.. Source link

Read Full News

Natural Shampoo: కెమికల్ షాంపూలు బంద్ చేయాల్సిందే! ఈ పువ్వును పిండితే షాంపూ జలజల కారుతుంది.. ఆ మ్యాజిక్ మొక్క ఏంటో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Aug 28, 2026 12:16 PM IST ఖరీదైన షాంపూలకు బదులుగా సహజమైన పద్ధతిలో జుట్టును సంరక్షించుకోవాలనుకుంటున్నారా? ఈ మొక్కను ఇంట్లో కుండీలోనే పెంచుకోవచ్చు. దీన్ని ఎలా పెంచాలి, పువ్వుల నుంచి సహజ షాంపూను ఎలా పొందాలో తెలుసుకోండి. News18 ఖరీదైన కాస్మెటిక్స్, కెమికల్స్ ఉన్న షాంపూలకు బదులుగా ఇంట్లోనే సహజమైన హెర్బల్ షాంపూను తయారు చేసుకోవచ్చు. ఇందుకు ఉపయోగపడే మొక్కనే షాంపూ జింజర్ లేదా షాంపూ ట్రీ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం…

Read Full News

Urine Leak: తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా?.. ఈ సింపుల్ వ్యాయామాలతో సమస్యకు చెక్ పెట్టండి!

వయసు పెరగడం, గర్భధారణ, ప్రసవం, బరువు పెరగడం, కొన్ని శస్త్రచికిత్సలు, శారీరక చురుకుదనం తగ్గడం వంటి కారణాలతో ఈ కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా సరైన వ్యాయామాలు చేయడం ద్వారా ఈ కండరాలను బలోపేతం చేసుకోవచ్చు. Source link

Read Full News

Beerakaya Tomato Chutney: బీరకాయ టమాట పచ్చడి ఇలా చేస్తే అదిరిపోయే రుచి.. అన్నం ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 28, 2026 10:28 AM IST వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో కూడా దీనిని తినవచ్చు. News18 బీరకాయ టమాటా రోటి పచ్చడి తెలుగు వంటకాలలో ఎంతో రుచికరమైన పచ్చడుల్లో ఒకటి. సాధారణంగా టమాటా, వంకాయ, దోసకాయ వంటి పచ్చళ్లను ఎక్కువగా తయారు చేస్తుంటాం. కానీ ఈసారి కాస్త వెరైటీగా బీరకాయ, టమాటాతో ఈ…

Read Full News

Rakhi: ముందు బొట్టు పెట్టాలా? రాఖీ కట్టాలా?.. రక్షా బంధన్ రోజున పాటించాల్సిన పూర్తి నియమాలు ఇవే! |

రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని సంతోషం, ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు కూడా తన సోదరికి అండగా ఉంటానని మాట ఇస్తూ బహుమతి ఇస్తాడు. రాఖీ కట్టే సమయంలో కొన్ని కుటుంబాల్లో తమకు ఉన్న సంప్రదాయాలను పాటిస్తారు. అయితే సాధారణంగా పూజా పళ్లెం సిద్ధం చేసి, బొట్టు, అక్షతలు, రాఖీ, హారతి, మిఠాయిలతో పూజను పూర్తి…

Read Full News

Kitchen Tips: డబ్బాలో బెల్లం జిగటగా మారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంచండి!

డబ్బాలో పెట్టిన బెల్లం కొన్ని రోజుల్లోనే తేమను పీల్చుకుని మెత్తగా మారుతుంది. దాని నుంచి నీరు రావడం మొదలవుతుంది. దీంతో బెల్లం చాలా జిగటగా మారి ఉపయోగించడం కూడా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. Source link

Read Full News

Siblings Relationship: అక్కా-చెల్లెళ్లు, అన్నదమ్ముల బంధం మరింత బలపడాలంటే.. ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి! |

అక్కా-చెల్లెళ్లు, అన్నదమ్ముల బంధం జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం, ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు గొడవపడటం, మళ్లీ కాసేపటికే కలిసిపోవడం ఈ బంధంలో సహజమే. అయితే వయసు పెరిగే కొద్దీ ఉద్యోగాలు, పెళ్లిళ్లు, కుటుంబ బాధ్యతలు, వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం వంటి కారణాలతో ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. దీంతో చిన్నప్పటి సాన్నిహిత్యం కొంత తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ కొన్ని చిన్న విషయాలను పాటించడం ద్వారా సోదరుల మధ్య ప్రేమ, నమ్మకం,…

Read Full News

Rose Water: పైసా ఖర్చు లేకుండా బ్యూటీ కేర్! ఇంట్లోనే 100% ప్యూర్ రోజ్ వాటర్ తయారు చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 28, 2026 7:15 AM IST ఇంట్లోనే తాజా గులాబీ రేకులతో రోజ్ వాటర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. కృత్రిమ సువాసనలు, ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసుకునే ఈ రోజ్ వాటర్‌ను స్కిన్ కేర్‌లో ఉపయోగించవచ్చు. News18 ముఖానికి తాజాదనాన్ని అందించడంతో పాటు స్కిన్ కేర్ రొటీన్‌లో భాగంగా రోజ్ వాటర్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాల రోజ్ వాటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అదనపు సువాసనలు లేదా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ రోజ్…

Read Full News