ప్రభన్యూస్

Rose Water: పైసా ఖర్చు లేకుండా బ్యూటీ కేర్! ఇంట్లోనే 100% ప్యూర్ రోజ్ వాటర్ తయారు చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

ఇంట్లోనే తాజా గులాబీ రేకులతో రోజ్ వాటర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. కృత్రిమ సువాసనలు, ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసుకునే ఈ రోజ్ వాటర్‌ను స్కిన్ కేర్‌లో ఉపయోగించవచ్చు.

News18
News18

ముఖానికి తాజాదనాన్ని అందించడంతో పాటు స్కిన్ కేర్ రొటీన్‌లో భాగంగా రోజ్ వాటర్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాల రోజ్ వాటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అదనపు సువాసనలు లేదా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ రోజ్ వాటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు తాజా గులాబీ రేకులు, శుభ్రమైన నీరు ఉంటే సరిపోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 August 2026, 7:33 am Digital Edition : Prabhanews
Rose Water: పైసా ఖర్చు లేకుండా బ్యూటీ కేర్! ఇంట్లోనే 100% ప్యూర్ రోజ్ వాటర్ తయారు చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 28, 2026 7:15 AM ISTఇంట్లోనే తాజా గులాబీ రేకులతో రోజ్ వాటర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. కృత్రిమ సువాసనలు, ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసుకునే ఈ రోజ్ వాటర్‌ను స్కిన్ కేర్‌లో ఉపయోగించవచ్చు.
News18ముఖానికి తాజాదనాన్ని అందించడంతో పాటు స్కిన్ కేర్ రొటీన్‌లో భాగంగా రోజ్ వాటర్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాల రోజ్ వాటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అదనపు సువాసనలు లేదా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ రోజ్ వాటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు తాజా గులాబీ రేకులు, శుభ్రమైన నీరు ఉంటే సరిపోతుంది.మరింత చదవండి

Source link