ప్రభన్యూస్

Beerakaya Tomato Chutney: బీరకాయ టమాట పచ్చడి ఇలా చేస్తే అదిరిపోయే రుచి.. అన్నం ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | లైఫ్ స్టైల్


Last Updated:

వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో కూడా దీనిని తినవచ్చు.

News18
News18

బీరకాయ టమాటా రోటి పచ్చడి తెలుగు వంటకాలలో ఎంతో రుచికరమైన పచ్చడుల్లో ఒకటి. సాధారణంగా టమాటా, వంకాయ, దోసకాయ వంటి పచ్చళ్లను ఎక్కువగా తయారు చేస్తుంటాం. కానీ ఈసారి కాస్త వెరైటీగా బీరకాయ, టమాటాతో ఈ రుచికరమైన పచ్చడిని తయారు చేసి చూడండి. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పచ్చడి మెత్తగా, రుచిగా ఉంటుంది. టమాటా పులుపు, పచ్చిమిర్చి కారం, నువ్వులు, వెల్లుల్లి రుచి కలవడంతో పచ్చడికి మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో కూడా దీనిని తినవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 August 2026, 11:08 am Digital Edition : Prabhanews
Beerakaya Tomato Chutney: బీరకాయ టమాట పచ్చడి ఇలా చేస్తే అదిరిపోయే రుచి.. అన్నం ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 28, 2026 10:28 AM ISTవేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో కూడా దీనిని తినవచ్చు.News18బీరకాయ టమాటా రోటి పచ్చడి తెలుగు వంటకాలలో ఎంతో రుచికరమైన పచ్చడుల్లో ఒకటి. సాధారణంగా టమాటా, వంకాయ, దోసకాయ వంటి పచ్చళ్లను ఎక్కువగా తయారు చేస్తుంటాం. కానీ ఈసారి కాస్త వెరైటీగా బీరకాయ, టమాటాతో ఈ రుచికరమైన పచ్చడిని తయారు చేసి చూడండి. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పచ్చడి మెత్తగా, రుచిగా ఉంటుంది. టమాటా పులుపు, పచ్చిమిర్చి కారం, నువ్వులు, వెల్లుల్లి రుచి కలవడంతో పచ్చడికి మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి టిఫిన్లతో కూడా దీనిని తినవచ్చు.మరింత చదవండి

Source link