ప్రభన్యూస్

DIY Lip Balm: పెదవులు పొడిబారుతున్నాయా?.. ఇంట్లోనే నేచురల్ లిప్ బామ్ ఇలా తయారు చేసుకోండి!

పెదాలను మృదువుగా, తేమగా ఉంచేందుకు లిప్ బామ్ ఉపయోగించడం మంచిది. మార్కెట్‌లో దొరికే లిప్ బామ్‌లకు బదులుగా ఇంట్లోనే కొన్ని పదార్థాలతో తయారు చేసుకునే DIY లిప్ బామ్‌లను కూడా ప్రయత్నించవచ్చు. Source link

Read Full News

Coriander Tomato Chutney: కొత్తిమీరతో టమాటా పచ్చడి ఇలా చేయండి.. రుచి అదుర్స్, అన్నం ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 30, 2026 12:11 PM IST అన్నంతో మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా వంటి టిఫిన్స్‌తో కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. News18 చాలామందికి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. సాధారణంగా టమాటాలను మిరపకాయలు, వెల్లుల్లి, ఇతర పదార్థాలతో కలిపి పచ్చడి చేసుకుంటారు. అయితే ఈసారి కాస్త వెరైటీగా కొత్తిమీరను కూడా కలిపి టమాటా పచ్చడి తయారు చేసి…

Read Full News

Chanakya Niti: పిల్లలు చేసే ఈ 5 తప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. చాణక్యుడి హెచ్చరిక!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి ప్రవర్తన, అలవాట్లను గమనిస్తూ ఉండాలి. పిల్లలు చేసే కొన్ని తప్పులను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వారికి మంచి విషయాలు అర్థమయ్యేలా చెప్పడం మంచిది. Source link

Read Full News

Helmet Odor: హెల్మెట్‌ చెమట వాసన వస్తోందా?.. ఈ 3 చిట్కాలతో దుర్వాసనకు చెక్ పెట్టండి! |

Last Updated:Aug 30, 2026 11:39 AM IST మన తలపై ఉండే చెమటను హెల్మెట్‌ లోపలి భాగం గ్రహించడం, అలాగే స్కూటీలో ఉండే దుమ్ము, ధూళి చేరడం వల్ల హెల్మెట్‌లో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. దీంతో హెల్మెట్‌ మళ్లీ పెట్టుకున్నప్పుడు చాలామందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. Source link

Read Full News

Palak Vada Recipe: పాలకూర తినని వారు కూడా, ఇలా వడలు చేస్తే లొట్టలేసుకుని తింటారు.. రెసిపీ ఇదిగో! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 30, 2026 9:48 AM IST పాలకూరతో రుచికరమైన వంటకాలు తయారు చేసి పెడితే పిల్లలు కూడా ఆసక్తిగా తినే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి పాలకూరతో కరకరలాడే పాలక్ వడలు తయారు చేసి చూడండి. News18 పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఇనుము, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా వండితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి సమయంలో పాలకూరతో రుచికరమైన…

Read Full News

Baby Clothes: పిల్లల బట్టల్లో పాల వాసన పోవాలంటే.. ఉతకడానికి ముందు ఇలా చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 30, 2026 8:17 AM IST బట్టలను వెంటనే ఉతికినా కొన్నిసార్లు పాల వాసన పూర్తిగా పోదు. పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు బట్టల నారల్లోకి ఇంకిపోవడం వల్ల ఈ వాసన ఎక్కువసేపు ఉండవచ్చు. News18 పిల్లల బట్టలపై పాలు పడటం చాలా సాధారణం. ముఖ్యంగా చిన్న పిల్లలు పాలు తాగిన తర్వాత ఉమ్మివేయడం లేదా పాలు చిందించడం వల్ల బట్టలపై మరకలు, వాసన ఏర్పడుతుంటాయి. బట్టలను వెంటనే ఉతికినా కొన్నిసార్లు పాల…

Read Full News

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఈ కూరగాయల్లో ఆక్సలేట్లు ఎక్కువ.. జాగ్రత్తగా తినండి! |

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ప్రస్తుతం చాలామందిలో కనిపించే సమస్య. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి శరీరంలో నీరు తగ్గడం, ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, కొన్ని పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తరచూ తీసుకోవడం వంటి కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగకపోతే మూత్రం గాఢంగా మారి, అందులోని కొన్ని ఖనిజాలు కలిసి చిన్న చిన్న స్ఫటికాలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి క్రమంగా పెద్దవై కిడ్నీ రాళ్లుగా మారవచ్చని డాక్టర్ సందీప్ హరకర్ తెలిపారు. అయితే,…

Read Full News

Health Care: చేతులు, కాళ్లు తరచూ తిమ్మిరి పడుతున్నాయా? ఇంట్లోనే ఈ నూనెతో ఇలా చేయండి.. మళ్లీ ఎప్పటికీ రావు.. | లైఫ్ స్టైల్

Last Updated:Aug 30, 2026 7:44 AM IST చేతులు, కాళ్లు తరచూ తిమ్మిరి పడుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి.. విటమిన్ బి12, డి లోపాలు, నరాలపై ఒత్తిడి వంటి కారణాలు ఉండవచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల అప్పుడప్పుడు వచ్చే తిమ్మిరికి భంగిమ మార్చడం, కదలికలు చేయడం ఉపశమనాన్ని ఇవ్వొచ్చు. News18 ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్న తర్వాత చేతులు, కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరి పట్టడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ఇలా తిమ్మిరి…

Read Full News

Dry Lips Remedies: పెదాలు పగులుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. ఎలాంటి సమస్య ఉండదు! |

వాతావరణంలో వచ్చే మార్పులే పెదాలు పగలడానికి ప్రధాన కారణమని సీనియర్ డర్మటాలజిస్ట్ విజయ శ్రీ తెలిపారు. చల్లటి, పొడి గాలులకు పెదాలు త్వరగా తేమను కోల్పోతాయి. పదే పదే పెదాలను నాలుకతో తడపడం, నోటితో గాలి పీల్చడం, ధూమపానం చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. తగినంత నీరు తాగకపోవడం, శరీరంలో విటమిన్ బి2, బి6, ఐరన్ లోపించడం, ఘాటైన రసాయనాలు ఉన్న లిప్‌స్టిక్స్, టూత్‌పేస్ట్‌లు వాడటం కూడా పెదాలు పగిలిపోవడానికి దారితీస్తాయి. Source link

Read Full News

Fitness Tips: నెలసరి రోజుల్లో జిమ్‌కు వెళ్తున్నారా? వర్కౌట్ చేసే మహిళలు తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే.. |

Last Updated:Aug 29, 2026 2:01 PM IST పీరియడ్స్ సమయంలో జిమ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.. శరీరం సహకరిస్తే తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. అయితే హెవీ వెయిట్స్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్‌కు దూరంగా ఉండటంతో పాటు.. ఆహారం, నీరు, విశ్రాంతిపై కూడా శ్రద్ధ పెట్టాలి. Source link

Read Full News