ప్రభన్యూస్

Spices Storing Tips: మసాలా పొడులు పదే పదే గడ్డకడుతున్నాయా? అసలు కారణం ఇదే.. ఈ చిట్కాలు పాటించండి! |

  ఎక్కువసేపు వెలుతురు, వేడి తగలడం వల్ల కొన్ని మసాలాల రంగు, రుచి, వాసనలో మార్పులు రావచ్చు. కాబట్టి వంటగదిలో చల్లగా, పొడిగా, చీకటిగా ఉండే అల్మారాలో మసాలాలను ఉంచడం మంచిది. జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వంటి గింజలు లేదా పూర్తి మసాలాలు పొడి మసాలాల కంటే ఎక్కువకాలం తమ వాసన, రుచిని నిలుపుకుంటాయి. వీలైనంత వరకు అవసరమైనంత పరిమాణంలో మాత్రమే పూర్తి మసాలాలను పొడి చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే వంటల్లో మసాలాల తాజాదనం,…

Read Full News

Blood Storage: రక్తానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? బ్లడ్ బ్యాంక్‌లోకి వెళ్లాక అసలు ఏం జరుగుతుందో తెలుసా!

రక్తదానం చేసిన రక్తం నిల్వ కాలం, దాని భాగాలు, వాటి గడువు గురించి డా. జహీర్ అహ్మద్ వివరించారు. ఎర్ర రక్త కణాలు 42 రోజులు, ప్లేట్‌లెట్లు 5-7 రోజులు, ప్లాస్మా ఏడాది వరకు నిల్వ చేయవచ్చు. Source link

Read Full News

Tea side effects: టీ తాగితే శరీరంలోని కాల్షియం తగ్గిపోతుందా?.. ఈ 3 నష్టాలను తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 01, 2026 2:18 PM IST నిజానికి టీలో ఉండే కెఫీన్‌ వల్ల కాల్షియం మూత్రం ద్వారా బయటకు వెళ్లడం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కానీ రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల టీ తాగడం వల్ల శరీరంలోని కాల్షియం మొత్తం తగ్గిపోతుందని అనుకోవడం సరైంది కాదు. News18 ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక కప్పు టీ తాగడం చాలామందికి రోజువారీ అలవాటు. పని మధ్యలో అలసటగా అనిపించినప్పుడు కూడా టీ…

Read Full News

Green Chilli Chicken: ఘుమఘుమలాడే పచ్చిమిర్చి చికెన్.. టేస్ట్ చూస్తే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 01, 2026 12:20 PM IST మనకు నచ్చిన రుచిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం సిద్ధమవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో కూడా దీనిని వడ్డించుకోవచ్చు. News18 చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే కాస్త స్పైసీగా, మంచి మసాలా రుచితో ఉండే గ్రీన్ చిల్లీ చికెన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పచ్చిమిరపకాయల ఘాటు, చికెన్ రుచి కలవడంతో ఈ…

Read Full News

Pineapple: పైనాపిల్‌లో ఈ భాగాన్ని అస్సలు పడేయకండి.. ఎంత మేలో తెలిస్తే నోరెళ్లబెడతారు!

పైనాపిల్‌ను కోసినప్పుడు మధ్యలో ఉండే గట్టి భాగాన్ని చాలామంది చెత్తలో పడేస్తారు. అది తినడానికి పనికిరాదని చాలామంది అనుకుంటారు. కానీ పైనాపిల్‌ మధ్యలో ఉండే ఈ భాగం విషపూరితమైనది కాదు. సాధారణంగా తినదగినదే. Source link

Read Full News

Veg Pulao Recipe: తక్కువ మసాలాలు.. అదిరిపోయే టేస్ట్.. వైట్ వెజిటబుల్ పులావ్ రెసిపీ ఇదిగో! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 01, 2026 9:24 AM IST తక్కువ మసాలాలతో, కూరగాయల రుచితో సింపుల్‌గా తయారు చేసుకునే వైట్ వెజిటబుల్ పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వంటి కూరగాయలు ఇందులో కలవడంతో టేస్ట్‌తో పాటు కలర్, పోషక విలువలు పెరుగుతాయి. News18 పులావ్.. ఈజీగా చేసే ఈ రెసిపికి ఫ్యాన్స్ బేస్ బరాబర్ అలగ్ ఉంటుంది. అసలు పులావ్ అంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా పులావ్‌లో…

Read Full News

Potato Peel Benefits: బంగాళాదుంప తొక్కే కదా అని తీసిపారేయకండి.. ఇంట్లో ఇన్ని రకాలుగా ఉపయోగించొచ్చు! |

బంగాళాదుంప తెలంగాణలో అయితే ఆలు గడ్డ.. కూరలు, స్నాక్స్‌ ఇలా ఎన్నో వంటకాల్లో నిత్యం ఉపయోగించే పదార్థం. అయితే బంగాళాదుంపను వండుకునే ముందు చాలామంది తొక్కలను తీసి చెత్తబుట్టలో పడేస్తుంటారు. నిజానికి ఈ తొక్కల్లోనే ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌-సి, బి-కాంప్లెక్స్‌ విటమిన్లు, ఐరన్‌ వంటి పలు పోషకాలు ఉంటాయి. అందువల్ల వాటిని పూర్తిగా వ్యర్థంగా భావించకుండా, సరైన విధంగా ఉపయోగించుకోవచ్చు. Source link

Read Full News

Real Vs Fake Paneer: మార్ట్‌లో పన్నీర్ కొంటున్నారా.. అయితే మీరు కొనేది ఫేక్ పన్నీర్ ఏమో చూడండి..

పనీర్ కొనుగోలు చేసేటప్పుడు రంగు, వాసన, రుచి, మెత్తదనం వంటి కొన్ని లక్షణాలను గమనించడం ద్వారా నాణ్యతపై ప్రాథమిక అంచనా వేసుకోవచ్చు.అయితే ఇంటి వద్ద చేసే పరీక్షలతో కల్తీని ఖచ్చితంగా నిర్ధారించలేం.. పక్కా నిర్ధారణకు ల్యాబొరేటరీ పరీక్షే నమ్మదగిన మార్గం. Source link

Read Full News

Soft Roti Tips: చపాతీ మెత్తగా, కాల్చేటప్పుడు పూరీలా పొంగలా.. పిండి కలిపిన 20 నిమిషాలకు ఇలా చేయండి చాలు.. |

Last Updated:Aug 31, 2026 5:04 PM IST మెత్తగా, పొంగిన రొట్టెలు రావాలంటే పిండిని కలపడం నుంచి కాల్చే విధానం వరకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిండిని 20–30 నిమిషాలు ఉంచడం, రొట్టె మందం సమానంగా ఉండేలా ఒత్తడం, తవాను సరైన వేడిలో ఉంచడం ముఖ్యమైన చిట్కాలు. Source link

Read Full News

Liver Damage: లివర్ డ్యామేజ్ అని చెప్పే 5 సంకేతాలు.. అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు! చాలా ప్రమాదం..

Liver Damage: లివర్ మన శరీరంలో కీలకమైన అవయవం. అయితే లివర్ దెబ్బతింటున్నప్పుడు శరీరం కొన్ని ముందస్తు సంకేతాలను చూపిస్తుంది. లివర్ డ్యామేజ్‌ను సూచించే 5 ముఖ్యమైన సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… Source link

Read Full News