Gardening Tips: ఇంట్లో పూల మొక్కలు ఎండిపోతున్నాయా.. కలబందతో ఇలా చేస్తే చెట్టు నిండా పువ్వులతో నిండిపోతుంది..
అందం, చర్మ సంరక్షణలో ఉపయోగించే కలబంద జెల్‌ను మొక్కల పెంపకంలోనూ ఇంటి చిట్కాగా ఉపయోగించవచ్చు. మొక్కల కట్టింగ్స్‌కు జెల్‌ను పలుచగా పూయడం, కొన్ని కీటకాల సమస్యల్లో కలబంద ఆధారిత ద్రావణాలను ఉపయోగించడం వంటి పద్ధతులు ఉన్నాయి. Source link
