ప్రభన్యూస్

Wall Protection: పెయింట్ వేసే ముందు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే.. వర్షాకాలంలో మీ గోడలు పగుళ్లు ఇవ్వడం ఖాయం..!

వర్షాకాలంలో ఇంటి గోడలను తేమ, పగుళ్ల నుండి రక్షించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచించారు. పగుళ్లను పూడ్చడం, వాటర్‌ప్రూఫ్ పెయింట్లు వాడటం, తేమను నియంత్రించడం ముఖ్యం. Source link

Read Full News

Banana: అరటిపండ్లు కొనేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? పసుపు రంగులో ఉంటే చాలదు.. ఇవి కూడా చూడాలి..!

అరటిపండ్లు కొనేటప్పుడు రంగుతో పాటు తొక్క, కాడ, వాసన, గట్టితనం చూడాలి. రాజు అనే పండ్ల వ్యాపారి ఈ చిట్కాలు చెప్పాడు. Source link

Read Full News

Elbow Darkness: మీ మోచేతులు నల్లగా మారాయా.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే డార్క్‌నెస్ పోగొట్టుకోండి |

ఇంటి చిట్కాలు పాటించినప్పటికీ చర్మం నల్లబడటం తగ్గకపోతే, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. మీ అవసరాలను బట్టి, గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, నియాసినామైడ్, విటమిన్-C, యూరియా లేదా లైకోరైస్ ఎక్స్‌ట్రాక్ట్ వంటి పదార్థాలు ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తులను డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. సరైన జాగ్రత్తలు , క్రమమైన చర్మ సంరక్షణతో, మీరు మీ ముఖంలాగే మీ మోచేతులను కూడా శుభ్రంగా, మృదువుగా , అందంగా ఉంచుకోవచ్చు. Source link

Read Full News

Ear wax Removal: చెవిలో ఇయర్‌బడ్స్ పెడుతున్నారా? ఈ 5 సేఫ్ టిప్స్ పాటిస్తే చెవులు క్లీన్ అయిపోతాయ్!

Ear wax Removal: చెవిలో దురద వస్తోందని ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? కర్ణభేరి పగిలిపోయి వినికిడి శక్తి పోయేలా చేసే ఆ తప్పులకు చెక్ పెట్టి లోపలి గట్టి మైనాన్ని నిమిషాల్లో కరిగించే ఆలివ్ ఆయిల్, ఉప్పు నీటితో కూడిన 5 సేఫ్ వంటింటి హ్యాక్స్ ఇక్కడ చూడండి.. Source link

Read Full News

ఉప్మా, ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ టిఫిన్ ట్రై చేయండి.. టేస్ట్‌ వేరే లెవల్ అంతే!

ఉదయాన్నే స్పీడ్‌గా ఏ టిఫిన్ తయారు చేయాలో చాలా మందికి అర్థం కాదు. తక్కువ టైమ్‌లో రెడీ అయిపోయి.. రుచికరంగా ఉండి పోషకాలు పుష్కలంగా అందించే వంటకం కోసం చూస్తుంటే వెజ్ మాకరోనీ మంచి ఎంపిక. Source link

Read Full News

Hair Fall in Monsoon: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా?.. అయితే ఈ చిట్కాలను పాటించి మీ జుట్టును కాపాడుకోండి! | లైఫ్ స్టైల్

వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే మొదట చేయాల్సిన పని జుట్టును శుభ్రమైన నీటితో బాగా కడగడం. వర్షపు నీరు తలపై ఎక్కువసేపు ఉండటం వల్ల అందులోని కాలుష్య కణాలు తల చర్మాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటికి వచ్చిన 5 నుంచి 10 నిమిషాల్లోపు జుట్టును మంచినీటితో శుభ్రంగా కడుక్కోవడం మంచిది. తర్వాత తేలికపాటి లేదా యాంటీ ఫంగల్ షాంపూతో తలను శుభ్రం చేసుకుంటే ఫంగస్, చుండ్రు, దురద వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది….

Read Full News

Rice Storage Tips: ఈ సింపుల్ టిప్స్‌తో బియ్యంలో నల్ల పురుగులు, తెల్ల పురుగులు అన్నింటిని తరిమేయండి.. చాలా ఈజీ! |

Last Updated:Jul 13, 2026 4:20 PM IST Rice Storage Tips: బియ్యం డబ్బాలో నల్ల పురుగులు, తెల్ల పురుగులు చేరి అన్నం వండకుండా పాడుచేస్తున్నాయా? కెమికల్ బిళ్లలు వాడకుండా.. వంటింట్లోని వెల్లుల్లి, బిర్యానీ ఆకులతో బియ్యంలోని పురుగులను క్షణాల్లో వెళ్లగొట్టే 5 సేఫ్ స్మార్ట్ హ్యాక్స్ ఇప్పుడు తెలుసుకోండి… Source link

Read Full News

Kidney Disease: మీ ముఖం, కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త… ఇవి మూత్రపిండాల వ్యాధికి తొలి సంకేతాలు!

కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, శరీరం కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వీటిని ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. Source link

Read Full News

Diabetes: షుగర్ 300 దాటితే శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్స్ ఇవే.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం! |

Last Updated:Jul 13, 2026 5:03 PM IST Diabetes: రాత్రి పూట పదే పదే యూరిన్ కు వెళ్తున్నారా, కంటి చూపు మసకబారుతోందా? శరీరంలో షుగర్ లెవల్స్ అంచనాలకు మించి డేంజర్ జోన్ లోకి వెళ్లినప్పుడు కిడ్నీలు, కళ్లల్లో వచ్చే ఆ 5 షాకింగ్ హెచ్చరిక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… Source link

Read Full News

Relationship Alert: భార్యలను వేధించే భర్తల సైకాలజీ ఇదే.. ఈ 7 లక్షణాలు ఉంటే జాగ్రత్త! |

Last Updated:Jul 13, 2026 6:06 PM IST Relationship Alert: చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, తీవ్రమైన అనుమానం వల్ల భార్యాభర్తల బంధం నరకంగా మారుతోందా? భార్యపై భర్త చేయి చేసుకోవడానికి దారితీసే ఆ 7 షాకింగ్ మానసిక కారణాలు, వ్యసనాల వెనుక ఉన్న అసలైన రిలేషన్‌షిప్ ఇక్కడ తెలుసుకోండి… Source link

Read Full News