PM Kisan: రైతులకు మోదీ దీపావళి కానుక.. పండుగ ముందు మీ ఖాతాల్లోకి రూ.2,000! |


Last Updated:

రైతుల ఖాతాల్లోకి రూ.2,000 రాబోతున్నాయి.. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం మీకు కూడా వస్తుంది. పీఎం కిసాన్ 24వ విడతకు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, కొన్ని వివరాలు పూర్తిచేయకపోతే మీ ఖాతాలో డబ్బులు జమ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇంతకీ నగదు ఎప్పుడు విడుదల కానుంది? మీకు డబ్బులు వస్తాయో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 6:33 am Digital Edition : Prabhanews
PM Kisan: రైతులకు మోదీ దీపావళి కానుక.. పండుగ ముందు మీ ఖాతాల్లోకి రూ.2,000! |

Last Updated:Oct 24, 2026 6:24 AM ISTరైతుల ఖాతాల్లోకి రూ.2,000 రాబోతున్నాయి.. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం మీకు కూడా వస్తుంది. పీఎం కిసాన్ 24వ విడతకు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, కొన్ని వివరాలు పూర్తిచేయకపోతే మీ ఖాతాలో డబ్బులు జమ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇంతకీ నగదు ఎప్పుడు విడుదల కానుంది? మీకు డబ్బులు వస్తాయో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోండి.

Source link