ప్రభన్యూస్

Obesity: కూల్‌డ్రింక్స్, జంక్ ఫుడ్‌తో పిల్లల్లో తీవ్రమైన వ్యాధులు.. ICMR కీలక హెచ్చరిక!

రుచిగా అనిపించినా, ఈ ఆహారాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. Source link

Read Full News

Ajwain: వాము కేవలం గ్యాస్, ఎసిడిటీకే కాదు.. ఈ 6 ఆరోగ్య సమస్యలకు కూడా సహజ వరం! |

జలుబు, దగ్గు, శ్వాస సమస్యలకు ఉపశమనం వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇలాంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. వాము వేసిన వేడి నీటి ఆవిరిని పీల్చడం లేదా వేయించిన వాముతో పొట్లం చేసి ఛాతీపై కాపడం పెట్టడం వల్ల కఫం సడలిపోయి శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. Source link

Read Full News

Health Tips: పీరియడ్స్ టైంలో ఇలా అవుతోందా.. అయితే జాగ్రత్త! యమ డేంజర్

మహిళల్లో రక్తహీనత, అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో సజ్జలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇనుము, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలతో నిండిన సజ్జలను వారానికి కొన్ని సార్లు ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. Source link

Read Full News

Snakes: కేవలం రూ.300లకే పాటు కాటుకు విరుగుడు మందు.. ఎలా తయారు చేస్తారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

యాంటీ స్నేక్ వెనమ్ (Anti Snake Venom – ASV). ఈ మందు ఎలా తయారవుతుంది? ఎందుకు గుర్రం రక్తాన్ని ఉపయోగిస్తారు? అనే విషయాలు చాలామందికి తెలియవు. అవి ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Brain Health: మతిమరుపు ఎక్కువైందా? రోజుకు 20 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. మీ బ్రెయిన్ సూపర్‌ఫాస్ట్ అయిపోతుంది..

ప్రతిరోజూ పాటించే కొన్ని మంచి అలవాట్లు మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీరు, నిద్ర, వ్యాయామం, సూర్యరశ్మి, ప్రశాంత సమయం వంటి అలవాట్లు మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. Source link

Read Full News

Onion glass cleaning Hack: ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా?.. వైరల్ క్లీనింగ్ హ్యాక్‌లో నిజం ఎంత? |

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కొత్త కొత్త చిట్కాలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మకాయ, టూత్‌పేస్ట్ వంటి వస్తువులతో ఇంటిని మెరిపించవచ్చని చెప్పే వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి. తాజాగా మరో విచిత్రమైన హ్యాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. కిటికీ అద్దాలపై కోసిన ఉల్లిపాయను రుద్దితే అద్దాలు కొత్తవాటిలా మెరిసిపోతాయట. ఉల్లిపాయలో ఉండే సహజ పదార్థాలు గాజుపై పేరుకున్న మురికి, జిడ్డు, వేలిముద్రలు, పొగమంచు మరకలను తొలగిస్తాయని అనేక…

Read Full News

Health Tips: వేరుశెనగలు తింటున్నారా? ఈ తప్పులు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ!

వేరుశెనగలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ వాటిని తినే విధానం, మోతాదు ఎంతో కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తింటే అలెర్జీలు, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. Source link

Read Full News

Papaya: వీరు పొరపాటున కూడా బొప్పాయి తినొద్దు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది |

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో ఒకటి. ఇందులో విటమిన్-ఏ, విటమిన్-సి, ఫోలేట్, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే పాపైన్ (Papain) అనే సహజ ఎంజైమ్ కూడా ఇందులో ఉంటుంది. అందువల్ల బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. Source link

Read Full News

Heart Health: ఈ లక్షణాలు కనిపించినా.. గుండె నొప్పి వచ్చినా.. వెంటనే ఈ పరీక్షలు చేయించుకోండి!

ఛాతీలో నొప్పి, బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడ వరకు వ్యాపించే నొప్పి, ఎక్కువగా చెమటలు పట్టడం, తల తిరగడం, కారణం లేకుండా తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. Source link

Read Full News

DIY Hacks: గ్యాస్ లైటర్ పనిచేయడం లేదా? కొత్తది కొనొద్దు.. ఈ 3 జుగాడ్‌లు చేస్తే మళ్లీ పనిచేస్తుంది! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 05, 2026 2:49 PM IST చాలామంది అది పూర్తిగా పాడైందని భావించి కొత్త లైటర్ కొనేస్తారు. కానీ చాలా సందర్భాల్లో లైటర్ నిజంగా పాడవదు. దానిలో పేరుకుపోయిన దుమ్ము, కార్బన్ లేదా తేమ వల్ల మాత్రమే స్పార్క్ రావడం ఆగిపోతుంది. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే కొన్ని నిమిషాల్లో దాన్ని మళ్లీ ఉపయోగించేలా చేసుకోవచ్చు. News18 వంటగదిలో గ్యాస్ స్టవ్‌ను వెలిగించడానికి ఎక్కువ మంది గ్యాస్ లైటర్‌ను ఉపయోగిస్తారు. చిన్న పరికరమే…

Read Full News